Saturday, June 15, 2013

నిప్పులాంటి మనిషి--1974

సంగీతం::చెళ్ళపిళ్ళ సత్యం
రచన::ఆరుద్ర
గానం::L.R.ఈశ్వరీ 
తారాగణం::N.T.రామారావు,సత్యనారాయణ,రాజబాబు,రేలంగి,లత,దేవిక,విజయభాను 

పల్లవి::

హ హ హ హ ఆఆ ఆఆ..హ హ హ హ ఆఆ ఆఆ  
Welcome..స్వాగతం..హాయ్..చేస్తా నిన్నే పరవశం
Welcome..స్వాగతం..హాయ్..చేస్తా నిన్నే పరవశం
మొహం చిగురేసి..మొగ్గ తొడిగింది
నీవు ఈ తోడు..కాయాలి కాయాలి 
Welcome..స్వాగతం..హాయ్..చేస్తా నిన్నే పరవశం

చరణం::1

లోకములో సుఖమంతా..నీ కొరకే పూచింది
హ హ హ హ ..హ హ హ హ   
అనుకోనీ ఆనందం..నిను కోరీ వచ్చిందీ
సైగ చేసేది..సరస చేరేది..చనువ కోరేది రమ్మంది..రమ్మంది
Welcome..స్వాగతం..హాయ్..చేస్తా నిన్నే పరవశం
Welcome..స్వాగతం..హాయ్..చేస్తా నిన్నే పరవశం

చరణం::2

వయసుందీ సొగసుందీ..వగరైనా పొగరుందీ
హ హ హ హ ..హ హ హ హ   
కైపుందీ కబురుందీ..మనసైతే మజావుందీ
నా ఒళ్ళో...మంచమేస్తాను
నువ్వు నా ముద్దు..తీర్చాలి..తీర్చాలి  
Welcome..స్వాగతం..హాయ్..చేస్తా నిన్నే పరవశం
మొహం చిగురేసి...మొగ్గ తొడిగింది 
నీవు ఈ తోడు..కాయాలి కాయాలి
Welcome..స్వాగతం..హాయ్..చేస్తా నిన్నే పరవశం

No comments: