Friday, December 02, 2011

అన్నాదమ్ముల సవాల్--1978



చిమ్మటలోని మరో ముత్యం వినండి
సంగీతం::చెల్లపల్లి సత్యం
రచన::దాశారధి
గానం::S.P.బాలు , P. సుశీల 

తారాగణం::కృష్ణ,రజనీకాంత్,చలం,అల్లు రామలింగయ్య,జయప్రద,చంద్రకళ,అంజలీదేవి,

పల్లవి::

రజనికాంత్ ::

నీ రూపమే..ఎ ఎ ఎ..నా మదిలోన తొలి దీపమే
మన అనుబంధమెన్నెన్ని..జన్మాలదో ఇది అపురూపమే

చంద్రకళ::
నీ రూపమే నా మదిలోన తొలి దీపమే..ఏ
మన అనుబంధమెన్నెన్ని..జన్మాలదో ఇది అపురూపమే..ఏ

రజనికాంత్::
నీ రూపమే..ఎ ఎ ఎ

చరణం::1

రజనికాంత్::
ఆశలు లేని నా గుండెలోన..అమృతము కురిసిందిలే..ఏ
చంద్రకళ::
వెన్నెల లేని నా జీవితాన..పున్నమి విరిసిందిలే..ఏ
రజనికాంత్::
నీవు..నేను..తోడు నీడై..నీవు..నేను..తోడు నీడై
వీడక ఉందాములే..వీడక ఉందాములే..ఏ

రజనికాంత్::
నీ రూపమే..ఎ ఎ ఎ..నా మదిలోన తొలి దీపమే
చంద్రకళ::
మన అనుబంధమెన్నెన్ని..జన్మాలదో ఇది అపురూపమే..ఏ

రజనికాంత్
::నీ రూపమే..ఎ ఎ ఎ

చరణం::2

ఓ...ఓ...ఓ...ఓ
చంద్రకళ::
లేత లేత హృదయాంలో ..వలపు దాచి ఉంచాను
నా వలపు నీకే సొంతమూ..ఊ..ఊ
రజనికాంత్::
నిను చూసి మురిసాను..నన్ను నేను మరిచాను
నీ పొందు ఎంతో అందమూ..ఊ..ఊ

చంద్రకళ::
ఏ పూర్వ పుణ్యమో ఏ దేవి దీవెనో
వేసేను విడరాని బంధమూ..వేసేను విడరాని బంధము

చంద్రకళ::
నీ రూపమే నా మదిలోన తొలి దీపమే
రజనికాంత్::
మన అనుబంధమెన్నెన్ని..జన్మాలదో ఇది అపురూపమే
ఇద్దరు::
నీ రూపమే నా మదిలోన తొలి దీపమే

2 comments:

Unknown said...

ఆ పాట సినేమా లో రజనీకాంత్, చంద్రకళల మీద చిత్రీకరించినది అండీ, కృష్ణ, జయచిత్ర ల పైన కాదు.

srinath kanna said...

నా బ్లాగులో కాలు పెట్టినందుకు
చాలా థాంక్స్ చిన్న ఆశ గారు
ఈ పాట రాసేముందు
నాకు డౌట్ వచింది కాని
ఈ సినిమా చుడనందుకు ఎవరొ తెలియలెదు
గూగుల్ల్లో సర్చ్ చేస్తే అర్థం కాలేదు అందుకే
బహుశా కృష్ణా,జయచిత్రే కదా హిరో..హిరోయిన్ అనుకొని వేసేసా
ఎనివే చెప్పినందుకు మరో మారు థాంక్స్