Tuesday, September 20, 2011

హాపి బర్థ్‌డే టు యూ నాగేశ్వర రావ్

ఇవాళ నాగేశ్వర్‌రావ్ గారి పుట్టిన రూజు అతని పాట వింద్దాం




############################################################


ప్రేమనగర్
సంగీతం::KV.మహాదేవన్
రచన::ఆత్రేయ
గానం::ఘంటసాల

నేను పుట్టాను లోకం మెచ్చింది
నేను ఏడ్చాను లోకం నవ్వింది
నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది
నాకింక లోకంతొ పని ఏముంది డోంట్ కేర్


నేను పుట్టాను లోకం మెచ్చింది
నేను ఏడ్చాను లోకం నవ్వింది
నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది
నాకింక లోకంతొ పని ఏముంది డోంట్ కేర్

1)నేను తాగితే కొందరి కళ్ళు గిర గిర తిరిగాయి
నేను పాడితే అందరి నోళ్ళు వంతలు పాడాయి
నేను తాగితే కొందరి కళ్ళు గిర గిర తిరిగాయి
నేను పాడితే అందరి నోళ్ళు వంతలు పాడాయి
నేను ఆడితే అందరి కాళ్ళు నాతొ కలిసాయి
నేను ఆడితే అందరి కాళ్ళు నాతొ కలిసాయి
తెల్లవారితే వెనకన చేరి నవ్వుకుంటాయి అహహ డోంట్ కేర్

నేను పుట్టాను లోకం మెచ్చింది
నేను ఏడ్చాను లోకం నవ్వింది
నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది
నాకింక లోకంతొ పని ఏముంది

2)మనసును దాచెటందుకే పై పై నవ్వులు వున్నాయి
మనిషికిలేని అందం కోసమే రంగులు వున్నాయి
మనసును దాచెటందుకే పై పై నవ్వులు వున్నాయి
మనిషికిలేని అందం కోసమే రంగులు వున్నాయి
ఎరగక నమ్మిన వాళ్ళ నెత్తికే చేతులు వస్తాయి
ఎరగక నమ్మిన వాళ్ళ నెత్తికే చేతులు వస్తాయి
ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు వున్నాయి డోంట్ కేర్

నేను పుట్టాను లోకం మెచ్చింది
నేను ఏడ్చాను లోకం నవ్వింది
నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది
నాకింక లోకంతొ పని ఏముంది డోంట్ కేర్

3)మనిషిని మనిషి కలిపేటందుకే పెదవులు వున్నాయి
పెదవులు మధురం చేసేటందుకే మధువులు వున్నాయి
బాధలన్ని బాటిల్ లొ నేడే దింపేసెయ్
బాధలన్ని బాటిల్ లొ నేడే దింపేసెయ్
అగ్గి పుల్ల గీసేసేయ్ నీలో సైతాన్ తరిమేసేయ్..డ్రైవ్ ది డెవిల్ ఔట్.. హ హ్హ హ్హ హ..

నేను పుట్టాను లోకం మెచ్చింది
నేను ఏడ్చాను లోకం నవ్వింది
నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది
నాకింక లోకంతొ పని ఏముంది డోంట్ కేర్

3 comments:

Dr.Suryanarayana Vulimiri said...

శక్తి, సమయానుకూలమైన పాట ఎన్నుకున్నారు. నేను కూడ అక్కినేని అభిమానినే. పాట ఆఖరు చరణంలో, "నీలో సైతాన్ తరిమేసై" తరువాత "డ్రైవ్ ది డెవిల్ ఔట్" అని వస్తుంది. అక్కినేని గారిపై ఒక చిన్న కవిత వ్రాసాను నాబ్లాగు "స్వగతం"లో. వీలుంటే చూడగలరు.
URL: www.vulimiri.blogspot.com

srinath kanna said...

namastE sir _/\_

paata chivara డ్రైవ్ ది డెవిల్ ఔట్ raayaDam marichaanandii

Thankse gurtu chesinanduku

mee BLOG ki velli chusaanu chaalaa

chaalaa baagundi kavita..

naaku raayaalane aaSa kaani bhayam kuda undi :(

ayite ugaadiki ne raasina నవ ఉగాది.. chadavandi mee anta goppagaa raayaalante maro janma kaavaali kaani mee laantivaallu raase vannii chaduvutu untaanu :)

Dr.Suryanarayana Vulimiri said...

శక్తి, మరచాను. మరొక చిన్న సవరణ. "డ్రైవ్ ది డెవిల్ ఔట్" తర్వాత "హ హ్హ హ్హ హ..". నా బ్లాగులు నచ్చినందుకు ధన్యవాదాలు.