Tuesday, August 07, 2007

ఆత్మబలం--1964



సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆచార్య,ఆత్రేయ
గానం::ఘంటసాల,P.సుశీల

Film Director::V. Madhusudhan Rao
తారాగణం::అక్కినేని,జగ్గయ్య,B.సరోజాదేవి,కన్నాంబ,రేలంగి  


పల్లవి::

గిల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయ
నీ కళ్ళల్లో ఉన్నది భలే బడాయ
గిల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయ
నీ కళ్ళల్లో ఉన్నది భలే బడాయీ

బుల్లి కారున్న షోకిలా అబ్బాయి
నీ పోజుల్లో ఉన్నది భలే బడాయ
బుల్లి కారున్న షోకిలా అబ్బాయి
నీ పోజుల్లో ఉన్నది భలే బడాయి

చరణం::1


వయసు తోటి దోరదోర సొగసులొస్తాయి
సొగసులతో ఓరఓర చూపులొస్తాయ
వయసు తోటి దోరదోర సొగసులొస్తాయి
సొగసులతో ఓరఓర చూపులొస్తాయి
చూపులతో లేని పోని గీరలొస్తాయి
ఆ గీరలన్ని జారిపోవు రోజులొస్తాయ
బుల్లి కారున్న షోకిలా అబ్బాయి
నీ పోజుల్లో ఉన్నది భలే బడాయి

చరణం::2


కుర్రకారు కోరికలు గుర్రాలవంటివి
కళ్ళాలు వదిలితే కదం తొక్కుతాయ
కుర్రకారు కోరికలు గుర్రాలవంటివి
కళ్ళాలు వదిలితే కదం తొక్కుతాయి
పట్టు తప్పినంతనే పరుగే తీస్తాయి
ఒళ్ళు దగ్గరుంచుకుంటే మంచిదబ్బాయీ..ఈ..
గిల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయ
నీ కళ్ళల్లో ఉన్నది భలే బడాయ

చరణం::3

మొదట మొదట కళ్ళతోటి మొదలుపెట్టి లడాయి
హృదయమంత పాకుతుంది హుషారైన హాయ
మొదట మొదట కళ్ళతోటి మొదలుపెట్టి లడాయి
హృదయమంత పాకుతుంది హుషారైన హాయి
కలకాలం ఉండదు ఈ పడుచు బడాయి
తొలినాడే చల్లబడి పోవునమ్మాయ
బుల్లి కారున్న షోకిలా అబ్బాయి
నీ పోజుల్లో ఉన్నది భలే బడాయి

కళ్ళు చూసి మోసపోయి కలవరించకు
ఓరచూపు కోరచూపు ఒకటనుకోక
కళ్ళు చూసి మోసపోయి కలవరించకు
ఓరచూపు కోరచూపు ఒకటనుకోకు
ఇస్తేను హృదయమెంతో మెత్తనైనది
ఎదురుతిరిగితే అదే కత్తి వంటి
గిల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయ
నీ కళ్ళల్లో ఉన్నది భలే బడాయీ
బుల్లి కారున్న షోకిలా అబ్బాయి
నీ పోజుల్లో ఉన్నది భలే బడాయి

No comments: