అదే అదే అదే వింతా నేను తెలుసుకున్నది అదే నీ వయసు లోన ఉన్నది
నీ నడకలోన రాజహంస అడుగులున్నవి నీ నవ్వులోన సన్నజాజి పువ్వులున్నవి అహాహ ఆ హా అహహ ఆహా అహహాహహహా నీ నడకలోన రాజహంస అడుగులున్నవి నీ నవ్వులోన సన్నజాజి పువ్వులున్నవి
ఏమేమి ఉన్నవి ఇంకేమి ఉఉనవి ఏమేమి ఉన్నవి ఇంకేమి ఉఉనవి ఈ వేళ నా పెదవులేల వణుకుచున్నవి
అదే అదే అదే వింతా నేను తెలుసుకున్నది అదే నీ వయసు లోన ఉన్నది
చరణం::2
నీ చేయి సోకగానె ఏదొ హాయి రగిలెను ఓయీ అని పిలవాలని ఊహ కలిగెను అహాహ ఆ హా అహహ ఆహా అహహాహహహా నీ చేయి సోకగానె ఏదొ హాయి రగిలెను ఓయీ అని పిలవాలని ఊహ కలిగెను
ఏమేమి ఆయెను ఇంకేమి ఆయెను ఏమేమి ఆయెను ఇంకేమి ఆయెను ఈ వేళ లేత బుగ్గలేల కందిపోయెను
అదే అదే అదే నాకు అంతు తెలియకున్నది ఏదో లాగు మనసు లగు చున్నది అదే అదే అదే వింతా నేను తెలుసుకున్నది అదే నీ వయసు లోన ఉన్నది అదే అదే అదే అదే అదే అదే వింతా నేను తెలుసుకున్నది.
జిలిబిలి ఊహలు రేగెను.నా చేతులు నీకై సాగెను
అ అ ఆ . . .
జిలిబిలి ఊహలు రేగె.ను.నా చేతులు నీకై సాగెను
పెదవులే కవ్వించెను..పదునౌ చూపులు బాధించెను..హోయ్
అంతగా నను చూడకు..వింతగా గురిచూడకు..వేటాడకు,
హోయ్ అంతగా నను చూడకు
సంగీతం::రమేష్‌నాయుడు రచన::ఆరుద్ర గానం::S.P.బాలు తారాగణం::కృష్ణ, విజయనిర్మల, గుమ్మడి,సత్యనారాయణ,అల్లు రామలింగయ్య పల్లవి:: ఇది నిశీధ సమయం అది తిరుగులేని పయనం ఊ తిరిగి రాని పయనం తిరిగి రాని పయనం ఇది నిశీధ సమయం..అది తిరుగులేని పయనం తిరిగి రాని పయనం..ఇది నిశీధ సమయం ఈ సమయం భ్రాంతి సుమా..ఆ పయనం మాయ సుమా అంటున్న నేను.. వింటున్న నీవు అంతా మాయసుమా..అంతా భ్రాంతి సుమా చరణం::1 అయిదు సరుకుల మేళవింపుతో..తొమ్మిది తలుపుల భవనం అందులోన నివాసం మాని హంస చేరురా గగనం తానే లేని సదనంలో తలుపులు ఎందుకురా తిరిగి రానే రాని పయనంలో పిలుపులు ఎందుకురా ఇది నిశీధ సమయం..అది తిరుగులేని పయనం తిరిగి రాని పయనం..ఇది నిశీధ సమయం చరణం::2 మరలా పుట్టుక..మరలా చచ్చుట ఇరుసే లేని చక్రం వచ్చేవారూ పొయేవారూ జగతి పురాతన సత్రం రాకడకైనా పోకడకైనా కర్తవు కావుర నీవు అన్ని అంచెలు దాటిన పిదప ఉన్నది కడపటి రేవు ఇది నిశీధ సమయం..అది తిరుగులేని పయనం తిరిగి రాని పయనం..ఇది నిశీధ సమయం
కలికి పెట్టిన ముగ్గు కళకళలాడిందే తుమ్మెదా ఓ తుమ్మెదా మురిపాల సంక్రాంతి ముంగిట్లో కొచ్చింది తుమ్మెదా ఓ తుమ్మెదా గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో..చలిమంటా వెలుగుల్లు తుమ్మెదా ఓ తుమ్మెదా సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా..సరదాలు తెచ్చిందే తుమ్మెదా కొత్తాధాన్యాలతో ..కోడిపందాలతో..ఊరే ఉప్పోంగుతుంటే.. ఇంటింటా..ఆ..పేరంటం..ఊరంతా..ఆ..ఉల్లాసం.. కొత్తా అల్లుళ్ళతో ..కొంటే మరదళ్ళతో..పొంగే హేమంత సిరులూ..ఊ..
గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో..గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో..గొబ్బియళ్ళో మంచి మర్యాదనీ..పాపాపుణ్యాలనీ..నమ్మే మన పల్లెటూళ్ళు న్యాయం మాస్వాశనీ..ధర్మం మా బాటనీ..చెబుతాయి స్వాగతాలు నీ నా గొప్పోళ్ళనీ మాటలేదు..నీతీ నిజాయితీ మాసిపోదూ మచ్చలేని మనసుమాదని..మంచి తెలిసి మనసు మాది ప్రతి ఇల్లు బొమ్మరిల్లూ..