Showing posts with label శ్రీ గౌరీ మహత్యం--1956. Show all posts
Showing posts with label శ్రీ గౌరీ మహత్యం--1956. Show all posts

Tuesday, September 29, 2015

శ్రీ గౌరీ మహత్యం--1956


సంగీతం::ఓగిరాల రామచంద్రరావు / టి.వి.రాజు
రచన::మల్లాది
గానం::లీల 

పల్లవి::

అమ్మా నీవు కన్నవారింట 
అల్లారుముద్దుగ వెలగేతీరు 
అమ్మా నీవు కన్నవారింట 
అల్లారుముద్దుగ వెలగేతీరు 
వేలుపు కొమ్మలు పూజించగ నీవు 
వేలుపు కొమ్మలు పూజించగ నీవు 
చూపే ఠీవీ చూసే చూపు 
చూడాలమ్మా కనుపండువుగా 
చూసి తరించాలమ్మా అమ్మా 
చూడాలమ్మా కనుపండువుగా 
చూసి తరించాలమ్మా

చరణం::1

అమ్మా నీవు అంగజ వైరీ..ఈఈఈఈ
అమ్మా నీవు అంగజ వైరీ 
కైలాసంలో కొలువు తీరి 
అమ్మా నీవు అంగజ వైరీ 
కైలాసంలో కొలువు తీరి
లీలగ మేలుగా లోకాలన్నీ 
లీలగ మేలుగా లోకాలన్నీ
ఏలే..ఆ..చిద్విలాసం

చూడాలమ్మా కనుపండువగా 
చూసి తరించాలమ్మా అమ్మా
చూడాలమ్మా కనుపండువగా 
చూసి తరించాలమ్మా

చరణం::2

అమ్మా నీవు హరుడూ కూడి 
హిమాలయం పై శిఖరం పైన 
అమ్మా నీవు హరుడూ కూడి 
హిమాలయం పై శిఖరం పైన
మేనులొకటై ఆదమరచి 
మేనులొకటై ఆదమరచి 
వేడుకగా చేసే నాట్యం 

చూడాలమ్మా కనుపండువుగా

Tuesday, December 30, 2014

శ్రీ గౌరీ మహత్యం--1956















సంగీతం::ఓగిరాల రామచంద్రారావు మరియు T.V. రాజు
రచన::మల్లాది రామకృష్ణశాస్త్రి
గానం::P.లీల
తారాగణం:N.T.రామారావు,శ్రీరంజని,కాంతారావు,C.S.R. ఆంజనేయులు 

పల్లవి::

అమ్మా ఏమమ్మా..ఆ..అమ్మా ఏమమ్మా..ఆ 
అమృతములో హాలాహలము..అమృతములో హాలాహలము 
చిలికినదెవరమ్మా..ఆఆఆ.. 
అమ్మా ఏమమ్మా..ఆ..అమ్మా ఏమమ్మా..ఆ

చరణం::1

కన్నవారికీ..పాఠా..ఆ 
చేకొన్నవారికీ..ఎడబాటా..ఆ
కన్నవారికీ..పాఠా..ఆ 
చేకొన్నవారికీ..ఎడబాటా..ఆ
మిన్నూలు విరిగీ మీద వ్రాల
మిన్నూలు విరిగీ మీద వ్రాల
మిన్నగ చూచేవా..ఆ..అమ్మా
అమ్మా ఏమమ్మా..ఆ..అమ్మా ఏమమ్మా..ఆ

చరణం::2

తీవకు పిందెలు బరువా..ఆ
నీ వారే..ఏ..భారమైరా..ఆ
తీవకు పిందెలు బరువా..ఆ
నీ వారే..ఏ..భారమైరా
దయామయీ..ఈ..దయామయీ
మా తలవ్రాతలు..సరిచేయగలేవా..అమ్మా..ఆ
అమ్మా ఏమమ్మా..ఆ..అమ్మా ఏమమ్మా..ఆ 
అమృతములో హాలాహలము..అమృతములో హాలాహలము 
చిలికినదెవరమ్మా..ఆఆఆ.. 
అమ్మా ఏమమ్మా..ఆ..అమ్మా ఏమమ్మా..ఆ

Sree Gowri Mahatyam--1956
sangeetam::Ogirala Ramachandra Rao, T.V.Raju
rachana::Malladi Ramakrishnasastry
gaanam::P.Leela
Cast::N.T.Ramarao,Sriiranjani,Kantarao,C.S.R.Anjaneyulu.

::::

ammaa Emammaa..aa..ammaa Emammaa..aa 
amRtamulO haalaahalamu..amRtamulO haalaahalamu 
chilikinadevarammaa..aaaaaaaa.. 
ammaa Emammaa..aa..ammaa Emammaa..aa

::::1

kannavaarikii..paaThaa..aa 
chEkonnavaarikii..eDabaaTaa..aa
kannavaarikii..paaThaa..aa 
chEkonnavaarikii..eDabaaTaa..aa
minnuulu virigii meeda vraala
minnuulu virigii meeda vraala
minnaga chUchEvaa..aa..ammaa
ammaa Emammaa..aa..ammaa Emammaa..aa

::::2

teevaku pindelu baruvaa..aa
nee vaarE..E..bhaaramairaa..aa
teevaku pindelu baruvaa..aa
nee vaarE..E..bhaaramairaa
dayaamayii..I..dayaamayii
maa talavraatalu..sarichEyagalEvaa..ammaa..aa
ammaa Emammaa..aa..ammaa Emammaa..aa 
amRtamulO haalaahalamu..amRtamulO haalaahalamu 
chilikinadevarammaa..aaaaaaaa.. 

ammaa Emammaa..aa..ammaa Emammaa..aa

Saturday, October 04, 2014

శ్రీ గౌరీ మహత్యం--1956



సంగీతం::ఓగిరాల రామచంద్రరావు,, టి.వి.రాజు
రచన::మల్లాది
గానం::లీల 
Film Directed By::D.Yogaanand
తారాగణం::N.T. రామారావు, శ్రీరంజని,కాంతారావు,C.S.R..ఆంజనేయులు,రేలంగి వెంకట్రామయ్య,సూర్యకాంతం,వల్లూరి బాలకృష్ణ. 

పల్లవి::

అమ్మా నీవు..కన్నవారింట 
అల్లారు ముద్దుగ..వెలగే తీరు 
అమ్మా నీవు..కన్నవారింట 
అల్లారు ముద్దుగ..వెలగే తీరు 
వేలుపు కొమ్మలు..పూజించగ నీవు 
వేలుపు కొమ్మలు..పూజించగ నీవు 
చూపే ఠీవీ..చూసే చూపు 
చూడాలమ్మా..కనుపండువుగా 
చూసి తరించాలమ్మా అమ్మా 
చూడాలమ్మా..కనుపండువుగా 
చూసి..తరించాలమ్మా

చరణం::1

అమ్మా నీవు అంగజ వైరీ..ఈఈఈఈ
అమ్మా నీవు..అంగజ వైరీ 
కైలాసంలో..కొలువు తీరి 
అమ్మా నీవు..అంగజ వైరీ 
కైలాసంలో..కొలువు తీరి
లీలగ మేలుగా..లోకాలన్నీ 
లీలగ మేలుగా..లోకాలన్నీ
ఏలే..ఆ..చిద్విలాసం

చూడాలమ్మా..కనుపండువగా 
చూసి తరించాలమ్మా..అమ్మా
చూడాలమ్మా..కనుపండువగా 
చూసి..తరించాలమ్మా

చరణం::2

అమ్మా నీవు..హరుడూ కూడి 
హిమాలయం..పై శిఖరం పైన 
అమ్మా నీవు..హరుడూ కూడి 
హిమాలయం..పై శిఖరం పైన
మేనులొకటై..ఆదమరచి 
మేనులొకటై..ఆదమరచి 
వేడుకగా చేసే..నాట్యం 

చూడాలమ్మా..కనుపండువుగా