Showing posts with label శృతిలయలు--1987. Show all posts
Showing posts with label శృతిలయలు--1987. Show all posts

Wednesday, July 25, 2012

శృతిలయలు--1987::ఆభేరి::రాగం




సంగీతం::K.V.మహాదేవన్
రచన::సిరివెన్నెల
గానం::K.J.యేసుదాస్

ఆభేరి ::: రాగం

పల్లవి::

తెలవారదేమో స్వామీ
తెలవారదేమో స్వామీ
నీ..తలపుల..మునుకలో
అలసిన దేవేరి అలమేలు మంగకు
తెలవారదేమో స్వామీ
నీ..తలపుల..మునుకలో
అలసిన దేవేరి అలమేలు మంగకు
తెలవారదేమో స్వామీ

చరణం::1

చెలువము నేలగ చెంగట లేవని
కలతకు నెలవై నిలచిన నెలతకు
చెలువము నేలగ చెంగట లేవని
కలతకు నెలవై నిలచిన నెలతకు
కలల అలజడికి నిద్దుర కరువై
అలసిన దేవేరి అలసిన దేవేరి అలమేలు మంగకూ
తెలవారదేమో స్వామీ:::

చరణం::2

మక్కువ మీరగ అక్కున చేరిచి
అంగజు కేలిని పొంగుచు తేల్చగ
మక్కువ మీరగ అక్కున చేరిచి
అంగజు కేలిని పొంగుచు తేల్చగ
ఆ మత్తునే మది మరి మరి తలచగ
మరి మరి తలచగ
అలసిన దేవేరి అలమేలు మంగకు
తెలవారదేమో స్వామీ గ మా ప ని
తెలవారదేమో...

స ని ద ప మా ప మా గ ని స గ మా
తెలవారదేమో స్వామీ

ప ని ద ప మా గ మా
ప స ని ద ప మా గ మా
ప స ని రి స గ రి మా గ రి స రి ని స
తెలవారదేమో స్వామీ

Thursday, October 13, 2011

శృతిలయలు --1987



శృతిలయలు 1987
సంగీతం::K.V.మహదేవన్
గానం::పూర్ణచందర్రావు,వాణి జయరాం
దర్శకత్వం::K.విశ్వనాధ్
నటీనటులు::షణ్ముఖ శ్రీనివాస్,రాజశేఖర్,సుమలత

ఆ ఆ..ఆ ఆ..ఆ ఆ..ఆ ఆ..

శ్రీ గణనాధం భజామ్యహం
శ్రీ గణనాధం భజామ్యహం
శ్రీకరం చుంచితార్ధ ఫలదం
శ్రీకరం చుంచితార్ధ ఫలదం
శ్రీ గణనాధం భజామ్యహం

శ్రీ గురు గుహాగ్రజం అగ్ర పూజ్యం
ఆ..ఆ....ఆఆ..ఆ..ఆ
శ్రీ గురు గుహాగ్రజం అగ్ర పూజ్యం
శ్రీ కంటా(ఠం)త్మజం శ్రిత సామ్రాజ్యం
శ్రీ కంటా(ఠం)త్మజం శ్రిత సామ్రాజ్యం
శ్రీ గణనాధం భజామ్యహం

రంజిత నాటక రంగ పోషణం
శింజిత వరమణిమయ భూషణం
రంజిత నాటక రంగ పోషణం పదప
రంజిత నాటక రంగ పోషణం గమప
రంజిత నాటక
పదనిస నీదాప రంజిత నాటక
గమా గపా మదప
రంజిత నాటక రంగ పోషణం
దపమ పమగ మగారీ సారిగ రంజిత
సానిదాప పామగారి సారిగ రంజిత నాటక రంగ
పదనిసని సనిదప రంజిత నాటక
గమపద నిసరిస నిదపమ గారిస రిగ
రంజిత నాటక రంగ పోషణం
పదనిసరి సానిదపా మపదా పమగా
గమపా మగరి సారిగ
పదనినిస సరిగమపరిస నిసరిస నీదప
మపదప మగరిస రిగ
రంజిత నాటక రంగ పోషణం
పదనినిసా నిసరిసరీ సనిదపమా దపమగరి

పదనినిసా నిసరిసరీ
సనిదపమా దపమగరి

సారిగ రిగరిరి గమగగ
మపమమ పదపదని దనిసా నిసరీ
సరిగమాగ రిగరిరిసని సనీద
నిసదపమగా మగారి సరిగమప

రంజిత నాటక రంగ పోషణం
శింజిత వరమణిమయ భూషణం

ఆంజనేయావతారం..
ఆంజనేయావతారం సుభాషణం కుంజర ముఖం
త్యాగరాజ పోషణం

శ్రీ గణనాధం భజామ్యహం
శ్రీకరం చుంచితార్ధ ఫలదం
శ్రీ గణనాధం భజామ్యహం