సంగీతం::చక్రవర్తి రచన::ఆత్రేయ గానం::P.సుశీల తారాగణం::మురళీమోహన్,జయసుధ,గిరిబాబు,గుమ్మడి,ఫటాఫట్ జయలక్ష్మి,కృష్ణకుమారి, రావు గోపాలరావు పల్లవి::
ఫష్ట్ టైం..మ్మ్ ఫష్ట్ ఫష్ట్ ఫష్ట్ ఫష్ట్ ఫష్ట్ టైం ఇది నీకు ఫష్ట్ టైం బెష్ట్ బెష్ట్ బెష్ట్ బెష్ట్ బెష్ట్ టైం ఇప్పుడే మరి నాకు బెష్ట్ టైం ఆ ఆ ఆ మరి ఇప్పుడే కదా నాకు బెష్ట్ టైం ఫష్ట్ ఫష్ట్ ఫష్ట్ ఫష్ట్ ఫష్ట్ టైం ఇది నీకు...ఫష్ట్ టైం బెష్ట్ బెష్ట్ బెష్ట్ బెష్ట్ బెష్ట్ టైం ఇప్పుడే మరి నాకు బెష్ట్ టైం ఫష్ట్ టైం బెష్ట్ టైం..ఫష్ట్ టైం బెష్ట్ టైం
చరణం::1 కసుగాయలనెన్నడు ఏరుకోకు కన్నెపిల్లనెప్పుడూ కోరుకోకు తాళికట్టి పంజరాన చిక్కుకోకు తాళికట్టి పంజరాన చిక్కుకోకు మగనాలికన్న వీలైంది లేదు నీకు మగనాలికన్న వీలైంది లేదు నీకు ఆ ఆ ఆ ఊ ఊ ఊ ఈదారి మారకుంటె నీకు Bad Time
చరణం::2 ఫష్ట్ ఫష్ట్ ఫష్ట్ అని..చెప్పుకోకు పట్టుబడిపోతావని జంకిపోకు తాగేసిన సీసాలను పగులకొట్టకు తాగేసిన సీసాలను పగులకొట్టకు నీ గుండెల్లో గుండెల్లో గుచ్చుకుంటాయి చిట్టచివరకు ఆ ఆ ఆ ఊ ఊ ఊ నీమత్తు వదలకుంటే యిదే..Last Time
ప్రతి రేయి మనకొక తొలిరేయంట ఆ….. తొలిముద్దు పెదవులు విడిపోవంట ఆ…. జగతికంతటికీ మన జంటే జంట ఇరు సంధ్యలను ఒకటిగ చేస్తామంట ఆ..నా కంట నిను చూసుకుంటా ఆ..నీ చూపు నా రేపు పంట ఆ…ఆ…
సిరిమల్లెపూవల్లే నవ్వూ చినారి పాపల్లే నవ్వూ..నవ్వూ నీ నవ్వు నా బ్రతుకు వెలిగించగా ఆ వెలుగులో నేను పయనించగా..ఆ.. నీ నవ్వు నా బ్రతుకు వెలిగించగా ఆ వెలుగులో నేను పయనించగా ఆ..ఆ..ఆ..ఆ..ఆఆఆ... వెలుగుతూ వుంటాను నీ దివ్యగా..ఆ.. వెలుగుతూ వుంటాను నీ దివ్యగా నే మిగిలి వుంటాను తొలి నవ్వుగా..తొలినవ్వుగా
సిరిమల్లెపూవల్లే నవ్వూ చినారి పాపల్లే నవ్వూ చిరకాలముండాలి ఈ నవ్వూ చిగురిస్తు వుండాలి ఆ నవ్వూ..ఆ నవ్వూ సిరిమల్లెపూవల్లే నవ్వూ చినారి పాపల్లే నవ్వూ..నవ్వూ