సంగీతం::సత్యం రచన::D.C. నారాయణరెడ్డి గానం::S. జానకి తారాగణం::మురళీ మోహన్,గిరిబాబు,సునందిని,విజయ, విజయలలిత,రాజబాబు Murali Mohan First film::Jagame Maya పల్లవి:: ఈ జ్వాల ఆరేది కాదు..ఈ బాధ తీరేది కాదు ఏనాటికో ఒక నాటికి..నిను దహియించు ముమ్మాటికి ఆ ఆ ఆ ఆ ఆ అ..ఆ ఆ ఆ ఆ ఆ అ చరణం::1 మృత్యువునై ప్రతినిత్యం..నిను వెంటాడుతు వున్నాను పచ్చని శీలం చెరిచిన..ఆ పచ్చి కసాయివి నీవే ఇక చూసుకో..నను తెలుసుకో నేనే..నేనే..నేనే ఈ జ్వాల ఆరేది కాదు..ఈ బాధ తీరేది కాదు ఏనాటికో ఒక నాటికి..నిను దహియించు ముమ్మాటికి ఆ ఆ ఆ ఆ ఆ అ..ఆ ఆ ఆ ఆ ఆ అ ఈ జ్వాల ఆరేది కాదు..ఈ బాధ తీరేది కాదు ఏనాటికో ఒక నాటికి..నిను దహియించు ముమ్మాటికి ఆ ఆ ఆ ఆ ఆ అ..ఆ ఆ ఆ ఆ ఆ అ చరణం::2 కాళివలె సుడిగాలివలె..నీ కంటబడుతున్నాను మృత్యువునై ప్రతినిత్యం నిను..వింటాడుతు వున్నాను కణకణమండే కసితో..నీకై.. కాచుకొని వున్నాను ఇటు చూసినా ఎటు చూసినా..నేనే..నేనే..నేనే ఈ జ్వాల ఆరేది కాదు..ఈ బాధ తీరేది కాదు ఏనాటికో ఒక నాటికి..నిను దహియించు ముమ్మాటికి ఆ....ఆ....ఆ చరణం::3 పచ్చని శీలం చెరిచిన..ఆ పచ్చి కసాయివి నీవే మనుషుల రక్తం మరిగిన..ఆ రక్కసి జాతి నీదే చీకటి మాటున చేసిన పాపం..చీల్చివేయును నిన్నె ఇక చూసుకో..నను తెలుసుకో..నేనే..నేనే..నేనే ఈ జ్వాల ఆరేది కాదు..ఈ బాధ తీరేది కాదు ఏనాటికో ఒక నాటికి..నిను దహియించు ముమ్మాటికి ఆ ఆ ఆ ఆ ఆ అ..ఆ ఆ ఆ ఆ ఆ అ ఆ ఆ ఆ ఆ ఆ అ..ఆ ఆ ఆ ఆ ఆ అ..ఆ ఆ ఆ ఆ ఆ అ ఈ జ్వాల ఆరేది కాదు..ఈ బాధ తీరేది కాదు ఏనాటికో ఒక నాటికి..నిను దహియించు ముమ్మాటికి ఆ ఆ ఆ ఆ ఆ అ..ఆ ఆ ఆ ఆ ఆ అ..ఆ ఆ ఆ ఆ ఆ అ చరణం::4 కాళివలె సుడిగాలివలె..నీ కంటబడుతున్నాను మృత్యువునై ప్రతినిత్యం నిను..వింటాడుతు వున్నాను కణకణమండే కసితో..నీకై.. కాచుకొని వున్నాను ఇటు చూసినా ఎటు చూసినా..నేనే..నేనే..నేనే