సంగీతం::M.S.విస్వనాథన్ రచన::ఆచార్య - ఆత్రేయ గానం::P.సుశీల Film Directed By::T.R.Ramanna తారాగణం::N.T.రామారావు,జగ్గయ్య,జమున,B.సరోజాదేవి,నాగయ్య,కన్నాంబ,రేలంగి,గిరిజ,రమణారెడ్డి,E.V.సరోజ,K.మాలతి. పల్లవి:: ఒకే రాగం ఒకే తాళం.. ఒకే రాగం ఒకే తాళం..ఒకే గీతం పాడేనమ్మా ఒకే రాగం ఒకే తాళం..ఒకే గీతం పాడేనమ్మా చరణం::1 కనులలో ఒక రూపే కదలాడే చూడూ మనసు ఒక మాటే మరిపించె నేడూ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ కనులలో ఒక రూపే కదలాడే చూడూ మనసు ఒక మాటే మరిపించె నేడూ విరుయు విరిబాలలో..ప్రణయ చిరుగాలిలో మరియు మదిలోతులో..ఒకే అనురాగమే విరుయు విరిబాలలో..ప్రణయ చిరుగాలిలో మరియు మదిలోతులో..ఒకే అనురాగమే ఒకే రాగం ఒకే తాళం..ఒకే గీతం పాడేనమ్మా చరణం::2 నాడు నెలరాజు వలె..వచ్చినాడు నేడు నారాజే..నను పంపినాడు ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ నాడు నెలరాజు వలె..వచ్చినాడు నేడు నారాజే..నను పంపినాడు తలపు పులకించెనే..వలపు బులిపించెనే కలలు ఫలియించెనే..ఇదే ఆనందమే తలపు పులకించెనే..వలపు బులిపించెనే కలలు ఫలియించెనే..ఇదే ఆనందమే ఒకే రాగం ఒకే తాళం..ఒకే గీతం పాడేనమ్మా ఒకే రాగం ఒకే తాళం..ఒకే గీతం పాడేనమ్మా Intiki Deepam Illaale--1961--1961 Music::M.S.Viswanaathan Lyrics::Achaarya - Atreya Singer::P.Suseela Film Directed By::T.R.Ramanna తారాగణం::N.T.RamaRao,Jaggayya,Jamuna,B.Sarojadevi,Nagayya,Kannamba,Relangi,Girija,Ramanareddi,E.V.Saroja,K.Malati. :::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::: okE raagam okE taaLam.. okE raagam okE taaLam..okE geetam paaDEnammaa okE raagam okE taaLam..okE geetam paaDEnammaa ::::1 kanulalO oka roopE kadalaaDE chooDuu manasu oka maaTE maripinche nEDuu aa aa aa aa aa aa aa aa aa aa kanulalO oka roopE kadalaaDE chooDuu manasu oka maaTE maripinche nEDuu viruyu viribaalalO..praNaya chirugaalilO mariyu madilOtulO..okE anuraagamE viruyu viribaalalO..praNaya chirugaalilO mariyu madilOtulO..okE anuraagamE okE raagam okE taaLam..okE geetam paaDEnammaa ::::2 naaDu nelaraaju vale..vachchinaaDu nEDu naaraajE..nanu pampinaaDu aa aa aa aa aa aa aa aa aa aa naaDu nelaraaju vale..vachchinaaDu nEDu naaraajE..nanu pampinaaDu talapu pulakinchenE..valapu bulipinchenE kalalu phaliyinchenE..idE AnandamE talapu pulakinchenE..valapu bulipinchenE kalalu phaliyinchenE..idE AnandamE okE raagam okE taaLam..okE geetam paaDEnammaa
సంగీతం::M.S.విశ్వనాధన్ రచన::ఆచార్య,ఆత్రేయ గానం::P.సుశీల Film Directed By::T.R.Ramanna తారాగణం::N.T..రామారావు,జగ్గయ్య,జమున,B.సరోజాదేవి,నాగయ్య,కన్నాంబ,రేలంగి,గిరిజ,రమణారెడ్డి,E.V.సరోజ,K.మాలతి. పల్లవి:: వినుము చెలి తెలిపెదనే పరమ రహస్యం అది మరి ఎవరు తెలియరాని మధుర రహస్యం వినుము చెలి తెలిపెదనే పరమ రహస్యం అది మరి ఎవరు తెలియరాని మధుర రహస్యం హృదయములు నయనములు ఏకమాయనే మా ఇరువురికి భేదమింక లేకపోయేనే వినుము చెలి తెలిపెదనే పరమ రహస్యం అది మరి ఎవరు తెలియరాని మధుర రహస్యం చరణం::1 వచ్చేనులే నిల్చెనులే వాకిలిముందు కాంచితిని కాంచితిని కన్నుల విందు ఓహో హో హో హో ఓఓఓఓ వచ్చేనులే నిల్చెనులే వాకిలిముందు కాంచితిని కాంచితిని కన్నుల విందు నా జడలో పువ్వులను తురిమెద నేనే నా నొసట తిలకమునే దిద్దేద నేడే వినుము చెలి తెలిపెదనే పరమ రహస్యం అది మరి ఎవరు తెలియరాని మధుర రహస్యం చరణం::2 అతడే నా పతి అనుచు పాట పాడుతా అతని డెందమున అందముగా నటనమాడుత అ అ ఆ ఆ ఆ అతడే నా పతి అనుచు పాట పాడుతా అతని డెందమున అందముగా నటనమాడుత వివరముల తెలుపుటకే సమయము కాదు ఆ విషయముల తీరికెగా తెలిపెద నీకు వినుము చెలి తెలిపెదనే పరమ రహస్యం అది మరి ఎవరు తెలియరాని మధుర రహస్యం వినుము చెలి తెలిపెదనే పరమ రహస్యం అది మరి ఎవరు తెలియరాని మధుర రహస్యం హృదయములు నయనములు ఏకమాయనే మా ఇరువురికి భేదమింక లేకపోయేనే వినుము చెలి తెలిపెదనే పరమ రహస్యం అది మరి ఎవరు తెలియరాని మధుర రహస్యం
సంగీతం::విశ్వనాథన్ రామమూర్తి రచన::ఆత్రేయ గానం::P.B.శ్రీనివాస్,P.సుశీల Film Directed By::T.R.Ramanna తారాగణం::N.T.R. B.సరోజ,జగ్గయ్య, నాగయ్య, కన్నాంబ,రేలంగి,గిరిజ, రమణారెడ్డి, E.V.సరోజ పల్లవి:: ఓహో ఓహో ఓహో ఓఓఓ ఓహో ఓహో ఓహో ఓహో ఓఓఓ ఓహో నీవే..నీవే నిన్నే..నిన్నే నీవే నీవే..కావలసినది నిన్నే నిన్నే..నే వలచినది నీవే..నీవే నిన్నే..నిన్నే నీవే నీవే..కావలసినది నిన్నే నిన్నే..నే వలచినది చరణం::1 నీవలపు నీడలో..నా తలపె ఆగెనే నీ ఎదట నా హృదయం..మూగపోయి నిలిచెనే ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ నీవలపు నీడలో..నా తలపె ఆగెనే నీ ఎదట నా హృదయం..మూగపోయి నిలిచెనే ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ వేచి వేచి వేదనలో..వేడాయే వెన్నెలే వేచి వేచి వేదనలో..వేడాయే వెన్నెలే చూసి చూసి సోయగాలు..సోలిపోయే కన్నులే సోలిపోయే కన్నులే..ఓఓఓఓఓఓ..నిన్నే నిన్నే నిన్నే నిన్నే..నీవే నినే..కావలసినది నీవే నీవే..నే వలచినది..ఆ హా హా ఓ హో హో ఆ హా అహా ఆ ఆ ఆ ఆ ఆ చరణం::2 నీ కోసమే..జీవనం నీ రూపమె..భావనం నీవు లేని నిముషాన..ఈ జగమే కానల్మ్ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ నీ కోసమే..జీవనం నీ రూపమె..భావనం నీవు లేని నిముషాన..ఈ జగమే కానల్మ్ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ నీ కనులా జాడలో..నా కలలు పండెనే నీ కనులా జాడలో..నా కలలు పండెనే నీవు లేని నిముషాన..తావిలేని పూవులే తావిలేని పూవులే ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ నీవే..నీవే నిన్నే..నిన్నే నీవే నీవే..కావలసినది నిన్నే నిన్నే..నే వలచినది Intiki Deepam Illale--1961 sangeetam::Viswanaathan Raamamoorti rachana::Atreya gaanam::P.B.Sreenivaas,P.Suseela taaraagaNam::N.T.R.B.Saroja,Jaggayya,Naagayya,Kannaamba,Relangi,Girija,Ramanareddi,E.V.Saroja
::: OhO OhO OhO OOO OhO OhO OhO OhO OOO OhO neevE..neevE ninnE..ninnE neevE neevE..kaavalasinadi ninnE ninnE..nE valachinadi neevE..neevE ninnE..ninnE neevE neevE..kaavalasinadi ninnE ninnE..nE valachinadi :::1 neevalapu neeDalO..naa talape AgenE nee edaTa naa hRdayam..moogapOyi nilichenE aa aa aa aa aa aa aa aa neevalapu neeDalO..naa talape AgenE nee edaTa naa hRdayam..moogapOyi nilichenE O O O O O O O O O O O vEchi vEchi vEdanalO..vEDaayE vennelE vEchi vEchi vEdanalO..vEDaayE vennelE chUsi chUsi sOyagaalu..sOlipOyE kannulE sOlipOyE kannulE..OOOOOO..ninnE ninnE ninnE ninnE..niivE ninE..kaavalasinadi neevE neevE..nE valachinadi..aa haa haa O hO hO aa haa ahaa aa aa aa aa aa :::2 nee kOsamE..jeevanam nee roopame..bhaavanam neevu lEni nimushaana..ii jagamE kaanalm aa aa aa aa aa aa aa aa aa aa aa nee kOsamE..jeevanam nee roopame..bhaavanam neevu lEni nimushaana..ii jagamE kaanalm O O O O O O O O O O O nee kanulaa jaaDalO..naa kalalu panDenE nee kanulaa jaaDalO..naa kalalu panDenE neevu lEni nimushaana..taavilEni poovulE taavilEni poovulE aa aa aa aa aa aa aa aa aa aa aa aa aa aa aa aa aa aa neevE..neevE ninnE..ninnE neevE neevE..kaavalasinadi ninnE ninnE..nE valachinadi
సంగీతం::విశ్వనాథన్ రచన::ఆచార్య ఆత్రేయ గానం::P.B..శ్రీనివాస్ Film Directed By::T.R.Ramanna తారాగణం::N.T..రామారావు,జగ్గయ్య,జమున,B.సరోజాదేవి,నాగయ్య,కన్నాంబ,రేలంగి,గిరిజ,రమణారెడ్డి,E.V.సరోజ,K.మాలతి. పల్లవి::
కాపలా..ఆ ఆ ఆ కాపలా..ఆ ఆ ఆ కాపలా..ఆ ఆ ఆ ఎవరికి ఎవరు కాపలా..ఆ ఆ ఆ బంధాలన్నీ..నీకేలా ఎవరికి ఎవరు కాపలా..ఆ ఆ ఆ బంధాలన్నీ..నీకేలా ఈ బంధాలన్నీ..నీకేలా బంధాలన్నీ..నీకేలా చరణం::1 తనువుకు ప్రాణం..కాపలా మనిషికి మనసే..కాపలా తనువును వదిలి తరలే..వేళ తనువును వదిలి తరలే..వేళ మన మంచే..ఏఏఏ..మనకు కాపలా..ఆఆఆ ఎవరికి ఎవరు కాపలా..ఆ బంధాలన్నీ..నీకేలా చరణం::2 కంటికి రెప్పే కాపలా కలిమికి ధర్మం కాపలా కలిమి సర్వము తొలగిన వేళ పెట్టినదేరా..ఆఆ..గట్టి కాపలా ఎవరికి ఎవరు కాపలా..ఆ బంధాలన్నీ..నీకేలా చరణం::3 చిన్నతనాన తల్లి కాపలా వయసున వలచిన వారు కాపలా ఎవరి ప్రేమకు నోచని వేళ కన్నీరేరా..ఆఆ..నీకు కాపలా కన్నీరేరా..నీకు కాపలా ఎవరికి ఎవరు కాపలా..ఆ బంధాలన్నీ..నీకేలా ఎవరికి ఎవరు కాపలా..ఆ బంధాలన్నీ..నీకేలా ఈ బంధాలన్నీ..నీకేలా బంధాలన్నీ..నీకేలా