Showing posts with label అద్దాలమేడ--1981. Show all posts
Showing posts with label అద్దాలమేడ--1981. Show all posts

Saturday, October 13, 2012

అద్దాలమేడ--1981






సంగీతం::రాజన్-నాగేంద్ర
రచన::దాసరి నారాయణరావు
గానం::S.P.బాలు, S.జానకి

పల్లవి::

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
తత్త ధీం త ఝణూ తఘిట తకిట తకిట
ధా ఆ అ ఆ ఆ ఆ ఆ 

నా జీవిత గమనములో..ఒక నాయిక పుట్టింది
నా జీవిత గమనములో..లో..ఒక నాయిక పుట్టింది
అది ఊహల లోకములో కవితలు రాస్తుంది
ఆ కవిత కావ్యమై..కావ్యానికి నాయికవై
వరించి తరించి ఊరించక రావే..కావ్యనాయిక 

నా జీవిత గమనములో..ఒక నాయిక పుట్టింది

చరణం::1

నేను కవిని కాను..కవిత రాయలేను
శిల్పిని కాను..నిను తీర్చిదిద్దలేను
చిత్రకారుని కానే కాను
గాయకుణ్ణి అసలే కాను
ఏమీకాని నేను..నిను కొలిచే పూజారిని
నీ గుండెల గుడిలో ప్రమిదను పెట్టే..పూజారిని
నీ ప్రేమ....పూజారిని 

నా జీవిత గమనములో..ఒక నాయిక పుట్టింది

చరణం::2
ఆ ఆ ఆ ఆ అ అ అ ఆ ఆ ఆ
నేను రాముణ్ని కాను..విల్లు విరచలేను
కృష్ణుణ్ని కాను..నిను ఎత్తుకు పోలేను
చందురుణ్ని కానే కాను
ఇందురుణ్ని అసలే కాను
ఎవరూ కాని నేను నిను కొలిచే..నిరుపేదను
అనురాగపు దివ్వెలు చమురును నింపే..ఒక పేదను
నే నిరుపేదను... 

నా జీవిత గమనములో..ఒక నాయిక పుట్టింది
అది ఊహల లోకములో కవితలు రాస్తుంది
ఆ కవిత కావ్యమై..కావ్యానికి నాయికవై
వరించి తరించి ఊరించక రావే..కావ్యనాయిక 

నా జీవిత గమనములో..ఒక నాయిక పుట్టింది

Sunday, March 21, 2010

అద్దాలమేడ--1981






























సంగీతం::రాజన్ నాగేంద్ర
రచన::దాసరి నారాయణరావు.
దర్శకత్వం::దాసరి నారాయణరావు.
గానం::S.P.బాలు,P.సుశీల 
తారాగణం::దాసరి, మురళీమోహన్ , జయసుధ, మోహన్ బాబు, గీత, అంబిక. 

పల్లవి::

తారలన్ని మల్లెలైతే..ఆ మల్లెలన్ని సొంతమైతే
ఆకాషం బోసి బొమ్మా..ఆకాషం బోసి బొమ్మా.. 
నన్ను చూసి ఏడాలమ్మా..ఆ..చూసి చూసి ఏడాలమ్మా 

హా హా హా..
పట్టపగలే నువ్వు నవ్వుతే..ఆ నవ్వులన్ని వెన్నెలైతే
ఆకాషం బోసి బొమ్మా..ఆకాషం బోసి బొమ్మా.. 
నిన్ను చూసి ఏడాలమ్మా..ఆ..చూసి చూసి ఏడాలమ్మా

చరణం::1

సందెకాంతులే పెదవికి మెరపులైతే.. 
నల్ల మబ్బులే కనులకు కాటుకైతే..
సందెకాంతులే పెదవికి మెరపులైతే.. 
నల్ల మబ్బులే కనులకు కాటుకైతే..
చుక్కలన్ని చీరచుట్టు చుట్టుకొంటే..
జాబిలమ్మ వాటినడుమ నవ్వుతుంటే
జాబిలమ్మ వాటినడుమ నవ్వుతుంటే

ఆకాషం బోసి బొమ్మా.. 
నిన్ను చూసి ఏడాలమ్మా..ఆ..చూసి చూసి ఏడాలమ్మా
హా హా హా..
తారలన్ని మల్లెలైతే..ఆ మల్లెలన్ని సొంతమైతే
ఆకాషం బోసి బొమ్మా..ఆకాషం బోసి బొమ్మా.. 
నన్ను చూసి ఏడాలమ్మా..ఆ..చూసి చూసి ఏడాలమ్మా

చరణం::2

ఆ హా ఆ ఆ హా ఆ ఆ ఆ
ఆ హా హా ఆ ఆ ఆ ఆ ఆ
అ అ అ హా హా హా ఆ ఆ ఆ
ఆ హా హా ఆ ఆ ఆ ఆ ఆ

తలుపులేమో మంచుతెరలు తాకుతుంటే
గుండెలోన చిలిపి తలుపు రేగుతుంటే
తలుపులేమో మంచుతెరలు తాకుతుంటే
గుండెలోన చిలిపి తలుపు రేగుతుంటే
దిక్కులన్ని వలపు పాన్‌పు పరచుతుంటే
రాతిరమ్మ రాసలీల నడుపుతుంటే
రాతిరమ్మ రాసలీల నడుపుతుంటే

ఆకాషం బోసి బొమ్మా..ఆకాషం బోసి బొమ్మా.. 
నన్ను చూసి ఏడాలమ్మా..ఆ..చూసి చూసి ఏడాలమ్మా

లలలలలల
పట్టపగలే నువ్వు నవ్వుతే..ఆ నవ్వులన్ని వెన్నెలైతే
ఆకాషం బోసి బొమ్మా..ఆకాషం బోసి బొమ్మా..
నన్ను చూసి ఏడాలమ్మా..ఆ..చూసి చూసి ఏడాలమ్మా  




Addala Meda--1981
Music::Rajan Nagendra::
Lyrics::Narayana Rav Dasari
Directed by Narayana Rao Dasariదాసరి నారాయణరావు.
Singer’s::S.P.Balu , P. Suseela
Cast::Dasari,Murali Mohan,Mohan Babu,Jayasudha,Ambika,Geeta

taaralanni mallelaitE..aa mallelanni sontamaitE
aakaaSham bOsi bommaa..aakaaSham bOsi bommaa.. 
nannu chUsi EDaalammaa..aa..chUsi chUsi EDaalammaa 

haa haa haa..
paTTapagalE nuvvu navvutE..aa navvulanni vennelaitE
aakaaSham bOsi bommaa..aakaaSham bOsi bommaa.. 
ninnu chUsi EDaalammaa..aa..chUsi chUsi EDaalammaa

::1

sandekaantulE pedaviki merapulaitE.. 
nalla mabbulE kanulaku kaaTukaitE..
sandekaantulE pedaviki merapulaitE.. 
nalla mabbulE kanulaku kaaTukaitE..
chukkalanni chiirachuTTu chuTTukonTE..
jaabilamma vaaTinaDuma navvutunTE
jaabilamma vaaTinaDuma navvutunTE

aakaaSham bOsi bommaa.. 
ninnu chUsi EDaalammaa..aa..chUsi chUsi EDaalammaa
haa haa haa..
taaralanni mallelaitE..aa mallelanni sontamaitE
aakaaSham bOsi bommaa..aakaaSham bOsi bommaa.. 
nannu chUsi EDaalammaa..aa..chUsi chUsi EDaalammaa

::2

aa haa aa aa haa aa aa aa
aa haa haa aa aa aa aa aa
a a a haa haa haa aa aa aa
aa haa haa aa aa aa aa aa

talupulEmO manchuteralu taakutunTE
gunDelOna chilipi talupu rEgutunTE
talupulEmO manchuteralu taakutunTE
gunDelOna chilipi talupu rEgutunTE
dikkulanni valapu paan^pu parachutunTE
raatiramma raasaleela naDuputunTE
raatiramma raasaleela naDuputunTE

aakaaSham bOsi bommaa..aakaaSham bOsi bommaa.. 
nannu chUsi EDaalammaa..aa..chUsi chUsi EDaalammaa

lalalalalala
paTTapagalE nuvvu navvutE..aa navvulanni vennelaitE
aakaaSham bOsi bommaa..aakaaSham bOsi bommaa..
nannu chUsi EDaalammaa..aa..chUsi chUsi EDaalammaa  

అద్దాలమేడ--1981































సంగీతం::రాజన్ నాగేంద్ర
రచన::దాసరి నారాయణరావు.
దర్శకత్వం::దాసరి నారాయణరావు.
గానం::S.జానకి 
తారాగణం::దాసరి, మురళీమోహన్ , జయసుధ, మోహన్ బాబు, గీత, అంబిక. 

పల్లవి::

ఎదురు చూస్తున్నాను..నీ ఎదురు చూస్తున్నాను
ఎదురు చూస్తున్నాను..ఎదురు చూస్తున్నాను
ఎదురు చూస్తున్నాను..ఎదురు చూస్తున్నాను
నీలాల నింగిలో..మేఘమై..
మేఘాల ముసుగులో..మెరుపువై..
నువ్వు మెరవాలనీ..నే మురవాలని

ఎదురు చూస్తున్నాను..ఎదురు చూస్తున్నాను

చరణం::1

విత్తు నాటగానే..పండు దొరుకుతుందా  
బిడ్డ పుట్టగానే..నడవగలుగుతుందా 
విత్తు నాటగానే..పండు దొరుకుతుందా  
బిడ్డ పుట్టగానే..నడవగలుగుతుందా 
పూచిన ప్రతి పూవు..స్వామి చెంత చేరదూ
విసిరిన ప్రతి రాయి..ఫలితం సాదించదూ
కాలం కలసి రావాలి..అందాకా..ఆ..ఎదురు చూడాలి

ఎదురు చూస్తున్నాను..ఎదురు చూస్తున్నాను

చరణం::2

విత్తు చిన్నదైనా..మహా వృక్ష మవుతుందీ
రాయి గుడిన పడితే..ఇష్టదైవ మవుతుందీ
విత్తు చిన్నదైనా..మహా వృక్ష మవుతుందీ
రాయి గుడిన పడితే..ఇష్టదైవ మవుతుందీ
ఎందరి మహాను భావులా..దర్శన భాగ్యం కలగాలా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ  
ఎందరు మహామహులకు..దర్శకత్వం వహించాలో
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ  
ఆ రోజు రేపే కావాలి..అందాకా..ఆ..ఎదురుచూడాలి

ఎదురు చూస్తున్నాను..ఎదురు చూస్తున్నాను
నీలాల నింగిలో..మేఘమై..
మేఘాల ముసుగులో..మెరుపువై..
నువ్వు మెరవాలనీ..నే మురవాలని

ఎదురు చూస్తున్నాను..ఎదురు చూస్తున్నాను


Addala Meda--1981
Music::Rajan Nagendra 
Lyrics::Narayana Rao Dasari 
Directed by::Narayana Rao Dasari 
Singer's::S.jaanaki 
Cast::Dasari , Murali Mohan , Mohan Babu , Jayasudha , Ambika , Geeta.

::1

eduru chUstunnaanu..nee eduru chUstunnaanu
eduru chUstunnaanu..eduru chUstunnaanu
eduru chUstunnaanu..eduru chUstunnaanu
neelaala ningilO..mEghamai..
mEghaala musugulO..merupuvai..
nuvvu meravaalanii..nE muravaalani

eduru chUstunnaanu..eduru chUstunnaanu

::2

vittu naaTagaanE..panDu dorukutundaa  
biDDa puTTagaanE..naDavagalugutundaa 
vittu naaTagaanE..panDu dorukutundaa  
biDDa puTTagaanE..naDavagalugutundaa 
poochina prati poovu..swaami chenta chEradU
visirina prati raayi..phalitam saadinchadU
kaalam kalasi raavaali..andaakaa..aa..eduru chUDaali

eduru chUstunnaanu..eduru chUstunnaanu

::3

vittu chinnadainaa..mahaa vRksha mavutundii
raayi guDina paDitE..ishTadaiva mavutundii
vittu chinnadainaa..mahaa vRksha mavutundii
raayi guDina paDitE..ishTadaiva mavutundii
endari mahaanu bhaavulaa..darSana bhaagyam kalagaalaa
aa aa aa aa aa aa aa aa aa aa aa aa aa aa aa  
endaru mahaamahulaku..darSakatvam vahinchaalO
aa aa aa aa aa aa aa aa aa aa aa aa aa aa aa  
aa rOju rEpE kaavaali..andaakaa..aa..eduruchUDaali

eduru chUstunnaanu..eduru chUstunnaanu
neelaala ningilO..mEghamai..
mEghaala musugulO..merupuvai..
nuvvu meravaalanii..nE muravaalani

eduru chUstunnaanu..eduru chUstunnaanu

అద్దాలమేడ--1981






























సంగీతం::రమేష్ నాయుడు
రచన::దాసరి నారాయణరావు.
దర్శకత్వం::దాసరి నారాయణరావు.
తారాగణం::దాసరి, మురళీమోహన్ , జయసుధ, మోహన్ బాబు, గీత, అంబిక. 

పల్లవి::

తొలిచూపు ఒక పరిచయం..మలిచూపు ఒక అనుభవం
ఈ చూపుల ఊసులలో..ఆ కన్నుల కలయికలో
జరిగే తతగం..అనురాగపు తొలి రంగం
తొలిచూపు ఒక పరిచయం..మలిచూపు ఒక అనుభవం

చరణం::1

ఒక పూవు పూచిన చోట..ఆ పూవు నవ్విన చోట
ఒక పూవు పూచిన చోట..ఆ పూవు నవ్విన చోట
వెలిసింది దేవాలయం..అదే ప్రేమాలయం

ఒక రాగం పిలిచిన చోట..అనురాగం పలికిన చోట
వెలిసింది రాగాలయం..అదే ప్రేమాలయం అదే ప్రేమాలయం

తొలిచూపు ఒక పరిచయం..మలిచూపు ఒక అనుభవం
ఈ చూపుల ఊసులలో..ఆ కన్నుల కలయికలో
జరిగే తతగం..అనురాగపు తొలి రంగం
తొలిచూపు ఒక పరిచయం..మలిచూపు ఒక అనుభవం

చరణం::2

ఆ ఆ ఆ ఆహ్హా..ఆ ఆ ఆ ఆ ఆ ఆ
లలలలా లలలా లాలా..ఆ ఆ ఆ 
మలిసంధ్య ముగిసిన చోట..జాబిల్లి విసిరిన చోట
మలిసంధ్య ముగిసిన చోట..జాబిల్లి విసిరిన చోట
వెలిసింది హృదయాలయం..అదే ప్రేమాలయం
ఆకాషం వంగిన చోట..భూదేవిని తాకిన చోట
వెలిసింది ఒక ఆలయం..అదే ప్రేమాలయం అదే ప్రేమాలయం

తొలిచూపు ఒక పరిచయం..మలిచూపు ఒక అనుభవం
ఈ చూపుల ఊసులలో..ఆ కన్నుల కలయికలో
జరిగే తతగం..అనురాగపు తొలి రంగం
తొలిచూపు ఒక పరిచయం..మలిచూపు ఒక అనుభవం
ల్లాలల్లా లాలాలలా..మ్మ్ మ్మ్ హు..లాలలా లలలాల




Addala Meda--1981
Music::Ramesh Naidu
rachana::Narayana Rao Dasari
Starring::Murali Mohan, Mohan Babu Jayasudha , Ambika , Geeta.
Directed by::Narayana Rao Dasari 


tolichUpu oka parichayam..malichUpu oka anubhavam
ii chUpula UsulalO..aa kannula kalayikalO
jarigE tatagam..anuraagapu toli rangam
tolichUpu oka parichayam..malichUpu oka anubhavam

:::1

oka poovu poochina chOTa..aa poovu navvina chOTa
oka poovu poochina chOTa..aa poovu navvina chOTa
velisindi dEvaalayam..adE prEmaalayam

oka raagam pilichina chOTa..anuraagam palikina chOTa
velisindi raagaalayam..adE prEmaalayam adE prEmaalayam

tolichUpu oka parichayam..malichUpu oka anubhavam
ii chUpula UsulalO..aa kannula kalayikalO
jarigE tatagam..anuraagapu toli rangam
tolichUpu oka parichayam..malichUpu oka anubhavam

:::2

aa aa aa aahhaa..aa aa aa aa aa aa
lalalalaa lalalaa laalaa..aa aa aa 
malisandhya mugisina chOTa..jaabilli visirina chOTa
malisandhya mugisina chOTa..jaabilli visirina chOTa
velisindi hRdayaalayam..adE prEmaalayam
aakaaSham vangina chOTa..bhUdEvini taakina chOTa
velisindi oka aalayam..adE prEmaalayam adE prEmaalayam

tolichUpu oka parichayam..malichUpu oka anubhavam
ii chUpula UsulalO..aa kannula kalayikalO
jarigE tatagam..anuraagapu toli rangam
tolichUpu oka parichayam..malichUpu oka anubhavam
llaalallaa laalaalalaa..mm mm hu..laalalaa lalalaala