Saturday, May 12, 2007

కొల్లేటి కాపురం--1976


సంగీతం::పెండ్యాల నాగేశ్వరరావు
రచన::శ్రీ శ్రీ 
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::కృష్ణ, సత్యనారాయణ, ప్రభాకర రెడ్డి, మాడా, ప్రభ, అపర్ణ, హలం, సునీతా దేవి, త్యాగరాజు

పల్లవి::

ఇద్దరమే మనమిద్దరిమే..ఇద్దరిమే
కొల్లేటి కొలనులో కులికేటి అలలమై
వలపించే భావాల వెలనేని కలలమై       
ఇద్దరమే మనమిద్దరిమే..ఇద్దరిమే  

చరణం::1

తొలిసంజ వెలుగులో కలువ పూబాటలా
తొలిసంజ వెలుగులో కలువ పూబాటలా
వికసించే ఎదలతో విడిపోని జంటగా
విడిపోని జంటగా..ఇద్దరమే మనమిద్దరిమే ఇద్దరిమే

చరణం::2

గరిమాగు పొదలలో పరువంపు దోనెలో
గరిమాగు పొదలలో పరువంపు దోనెలో
కువ కువల పిలుపులో పులకించే పాటగా
ఇద్దరమే మనమిద్దరిమే ఇద్దరిమే  

చరణం::3

సరితోడు నీడగా పలికింది చేతగా
సరితోడు నీడగా పలికింది చేతగా
పదిమంది కోసమే బతకాలి నీతిగా
బ్రతకాలి నీతిగా..ఇద్దరమే మనమిద్దరిమే ఇద్దరిమే                   

KolletiKapuram--1976
Music::Pendyala Nageswara rao
Lyrics::Sri Sri
Singer's::S.P.Baalu,P.Suseela

:::

iddarame manamiddarime..iddarime
kolleti kolanulo kuliketi alalamai
valapinche bhaavaala velaneni kalalamai       
iddarame manamiddarime..iddarime

:::1

tolisanja velugulo kaluva poobaatalaa
tolisanja velugulo kaluva poobaatalaa
vikasinche edalato vidiponi jantagaa
vidiponi jantagaa
iddarame manamiddarime iddarime

:::2

garimaagu podalalo paruvampu donelo
garimaagu podalalo paruvampu donelo
kuva kuvala pilupulo pulakinche paatagaa
iddarame manamiddarime iddarime

:::3  

saritodu needagaa palikindi chetagaa
saritodu needagaa palikindi chetagaa
padimandi kosame batakaali neetigaa
bratakaali neetigaa
iddarame manamiddarime iddarime

No comments: