Thursday, August 14, 2014

గోవిందా గోవిందా--1993

అందాలనటి ముద్దుల గుమ్మ మన శ్రీదేవి జన్మదిన శుభాకాంక్షలు 






సంగీతం::రాజ్ కోటి
రచన::సిరివెన్నెల
గానం::S.P.బాలు,K.S.చిత్ర
తారాగణం::అక్కినేని నాగార్జున,అందాల నటి శ్రీదేవి 

పల్లవి::

ఉయ్య్..ఈఈ..ఈఈ..ఈఈ..
దమ్ముకై..డుం డుం డిగా
సందడి సేయ్ తమాషగా
అంగారంగా వైభోగంగా
సంబరం వీధుల్లో..సేరి శివమెత్తంగ

ఉయ్య్..ఈ..ఈ..ఈ..
ధరువై థధీనక అడుగేయరా
అదీ లెక్క సామిరంగ సిందాడంగా 
శీనయ్యే ఏడుకొండలు దిగి కిందికి రా గా 

భుంబా..కఝం..భభుభా..కఝం  
భుంబా..కఝం..భభుభా..కఝం  
  
హా..అమ్మ బ్రహ్మా దేముడో కొంప ముంచినావురో 
ఎంత గొప్ప సొగసురో..యేడ దాచినావురో 
పూల రెక్కలు..కొన్ని తేన చుక్కలు
రంగరిస్తివో ఇల బొమ్మ చేస్తివో  
అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా  
కనక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా 

చరణం::1

కనురెప్పలు పడనప్పుడు కల కళ్ళ పడదుగా  
కను కిపుడు ఎదరున్నది కల్లైపొదుగా
ఓ హో హో ఓహో ఓ హో హో ఓహో ఓహో 
కనురెప్పలు పడనపుడు కల కళ్ళ పడదుగా 
కనుకిపుడు ఎదరున్నది కల్లైపొదుగా 
ఒకటై సిన్న పెద అంత సుట్టు చేరండి 
తకతై అటాడించే సొద్యం చూడండీ 
చండ్రుడ్లో కుందేలు..సందేల్లో అందాలు 
మన ముంగిట్లో కథాకళి ఆడేనా 

అసలు బూలోకం ఇలంటి సిరి చూసి ఉంటదా  
కనక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా 

అమ్మ బ్రహ్మా దేముడో అరే కొంప ముంచినావురో 
ఎంత గొప్ప సొగసురో..యేడ దాచినావురో

చరణం::2

మహ గొప్పగ మురిపించగ సరి కొత్త సంగతి 
తలతిప్పగ మనసోప్పక నిలిచే జాబిలీ 
ఓ హో హో ఓహో ఓ హో హో ఓహో ఓహో
మహ గొప్పగ మురిపించగ సరి కొత్త సంగతి 
తలతిప్పగ మనసోప్పక నిలిచే జాబిలీ
అప్నన్న తన్నమన్న కదం తొక్కే పదాన 
తపన తన మన తెడ లేదోయ్  
తందాన తాళాన కిందైనా మీదైనా  
తలవంచేన తెల్లరులు తిల్లనా 

హోయ్ హోయ్ హోయ్..
అసలు బూలోకం ఇలంటి సిరి చూసి ఉంటదా 
కనక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా

అమ్మ బ్రహ్మా దేముడో కొంప ముంచినావురో 
ఎంత గొప్ప సొగసురో..యేడ దాచినావురో 
పూల రెక్కలు కొన్ని తేన చుక్కలు
రంగరిస్తివో ఇలా బొమ్మ చేస్తివో  
అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా 
కనక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా 

ఉయ్య్...ఈ..ఈ..
దమ్ముకై..డుం డుం డిగా
సందడి సేయ్ తమాషగా
అంగారంగా వైభోగంగా
సంబరం వీధుల్లో..సేరి శివమెత్తంగ

ఉయ్య్..ఉయ్య్..ఉయ్య్..ఉయ్య్
ధరువై థధినక అడుగేయరా
అదీలెక్క సామిరంగ సింధాడంగా  
శీనయ్యా ఏడుకొండలు దిగి కిందికి రా గా 

Govindaa Govindaa--1993
Music::Raj Koti
Lyrics::Sirivennela
Singer's::S.P.Baalu,K.S.Chitra
Cast::Akkineni Naagaarjuna,Andaala Nati Sreedevi 

:::

uyy...ee..ee..
dammukai..dum dum digaa
sandaDi sey tamaashagaa
angaarangaa vaibhOgangaa
sambaram veedhullO..seri Sivamettangaa

uyy..ii..ii..
dharuvai thadhinaka dugeyaraa
adeelekka saamiranga sindhaadangaa  
Seenayyaa edukondalu digi kindiki raa raa

bhumbaa..thajham..bhabhubhaa..thajham 
bhumbaa..thajham..bhabhubhaa..thajham 
  
haa..amma brahmaa demuDo kompa munchinaavuro 
enta goppa sogasuro yedda daachinaavuro 
poola rekkalu konni tena chukkalu
rangaristivo ila bomma chestivo 
asalu bhoolokam ilaanti siri choosi untadaa 
kanaka ee chitram svargaaniki chendi untadaa 

:::1

kanureppalu pdanappudu kala kalla padadugaa  
kanu kipudu edarunnadi kallaipodugaa
O hO hO OhO O hO hO OhO OhO 
kanureppalu pdanappudu kala kalla padadugaa  
kanu kipudu edarunnadi kallaipodugaa

okatai sinna pedda anta suttu cherandi 

takatai aTaaDiMchae sodyaM chooDaMDee 
chandrudoy kundelu..sandellO andallu 
mana mungitlO kathakaLi aaDenaa

asalu bhulOkam ilanti siri choosi untada 
kanaka ee chitram svargaaniki chendi untadaa 

amma brahmaa demuDo kompa munchinaavuro 
enta goppa sogasuro yedda daachinaavuro 

:::2

maha goppaga muripinchaga sari kotta sangati 
talatippaga manasOppaka niliche jaabilee 
O hO hO OhO O hO hO OhO OhO
maha goppaga muripinchaga sari kotta sangati 
talatippaga manasOppaka niliche jaabilee
apna tanna manna kadam tokke padaana 
tapana tana mana teda ledOy  
tandaana taalaana kindaina meedeena 
talavanchena tellarulu tillanaa 

hOy  hOy  hOy..
asalu boolOkaM ilaMTi siri choosi uMTada 
kanaka ee chitraM svargaaniki cheMdi uMTadaa

amma brahmaa demudo kompa munchinaavuro 
enta goppa sogasuro yeda daachinaavuro
poola rekkalu konni tena chukkalu
rangaristivo ila bomma chestivo  
asalu bhoolokam ilaanti siri choosi untadaa 
kanaka ee chitram svargaaniki chendi untadaa 

uyy...ee..ee..
dammukai..dum dum digaa
sandaDi sey tamaashagaa
angaarangaa vaibhOgangaa
sambaram veedhullO..seri Sivamettangaa

uyy..uyy..uyy..uyy
dharuvai thadhinaka dugeyaraa
adeelekka saamiranga sindhaadangaa  

Seenayyaa edukondalu digi kindiki raa raa

No comments: