Saturday, March 08, 2014

జగదేకవీరుని కథ--1961




సంగీతం::పెండ్యాల నాగేశ్వరరావు
రచన::పింగళి నాగేంద్రరావు
గానం::ఘంటసాల, స్వర్ణలత

10th March:::స్వర్ణలత జయంతి 

పల్లవి::

ఆశా ఏకాశా..నీ నీడను మేడలు కట్టేశా 
ఆశా ఏకాశా..నీ నీడను మేడలు కట్టేశా
చింతలో రెండు చింతలో..నా చెంత కాదు నీ తంతులూ
ఓయ్..చింతలో..రెండు చింతలో..నా చెంత కాదు నీ తంతులూ

చరణం::1

ఓ.ఓ.ఓ.ఓ.ఓ.ఓ.ఓ.ఓ.ఓ.ఓ
వద్దంటె కాదె ముద్దుల
బాలా ప్రేమ పరగణా రాసేశా
మ్మ్..మ్మ్..మ్మ్ హూ..
వద్దంటె కాదె ముద్దుల
బాలా ప్రేమ పరగణా రాసేశా
నిన్ను రాణిగా..ఆ..నిన్ను రాణిగా చేసేశా
చేతులు జోడించి మ్రొక్కేశా..ఆశా..ఆ ఆ ఆ
ఆశా ఏకాశా..నీ నీడను మేడలు కట్టేశా

చరణం::2

ఓ.ఓ.ఓ.ఓ.ఓ.ఓ.ఓ.ఓ.ఓ.ఓ
కోశావులేవోయి కోతలు చాల చూశానులే నీ చేతలూ
కోశావులేవోయి కోతలు చాల చూశానులే నీ చేతలూ
రాజు ఉన్నాడూ..రాజు ఉన్నాడూ..మంత్రి ఉన్నాడూ
సాగవు సాగవు..నీ గంతులు
చింతలో...ఆ...రాజా..మంత్రా..ఎవరూ..ఎక్కడా
రాజుగారి బూజు దులిపేస్తా..మంత్రిగారి చర్మం ఒలిచేస్తా
రాజుగారి బూజు దులిపేస్తా..మంత్రిగారి చర్మం ఒలిచేస్తా
కోటలో పాగా..ఆ..కోటలో పాగా వేసేస్తా గట్టి నీ చెయ్యి పట్టేస్తా

ఆశా..ఆ ఆ ఆ
ఆశా ఏకాశా..నీ నీడను మేడలు కట్టేశా
ఓయ్..చింతలో రెండు చింతలో..నా చెంత కాదు నీ తంతులూ

No comments: