Sunday, July 01, 2007

ముత్యాల ముగ్గు--1975::బిలహరి::రాగం





సంగీతం : K.V.మహదేవన్
రచన::D.C.నారాయణరెడ్డి 
గానం::V.రామకృష్ణ

తారాగణం::సంగీత,శ్రీధర్,కాంతారావు,ముక్కామల, అల్లు రామలింగయ్య,
రావు గోపాలరావు,హలం,సూర్యకాంతం

రాగం::బిలహరి::యదుకుల కాంభోజి::రాగం
(మాండ్ భటియార్ హిందుస్తాని)

::::


ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు
గూటి పడవలో విన్నది కొత్త పెళ్ళికూతురు .....
ఏదో ఏదో అన్నది ఈ మసక మసక వెలుతురు
గూటి పడవలో విన్నది కొత్త పెళ్ళికూతురు

::::1


ఒదిగి ఒదిగి కూచుంది బిడియపడే వయ్యారం మ్మ్
ముడుచుకొనే కొలది మరీ మిడిసిపడే సింగారం మ్మ్
సోయగాల విందులకై వేయి కనులు కావాలీ..

మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్
ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు
గూటి పడవలో విన్నది కొత్త పెళ్ళికూతురు

::::2


నింగిలోని వేలుపులు ఎంత కనికరించారో
నిన్ను నాకు కానుకగా పిలిచి కలిమినొసగేరు
పులకరించు మమతలతో పూల పాన్పు వేసారు..

మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్
ఏదో ఏదో అన్నది ఈ మసక మసక వెలుతురు
గూటి పడవలో విన్నది కొత్త పెళ్ళికూతురు
ఆ ఆ ఆ ఆ ఆ ఆ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్


Mutyala Muggu1975
Music::K.V.Mahadevan
Lyricis::Arudra
Singer::V.Ramakrishna
Cast::Sreedhar,Sangeeta.
::::::::

yedo yedo annadi ee masaka veluturu
guti padavalo vinnadi kotta pelli kuturu
yedo yedo annadi ee masaka veluturu
guti padavalo vinnadi kotta pelli kuturu

:::::1

odigi odigi kuchundi bidiyapade vayyaram
muduchukone koladi mari midisipade singaram
soyagala vindulakai veyi kanulu kaavaali

:::::2

ningiloni velupulu yenta kanikarinchaaroo
ninnu naku kaanukagaa pilichi kaliminosageru
pulakarinchu mamatalato pulapanpu vesaru

yedo yedo annadi ee masaka veluturu

guti padavalo vinnadi kotta pelli kuturu
aa aa aa aa aa aa mm mm mm mm

No comments: