సంగీతం::మహాదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::ఘంటసాల,P.సుశీల
కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమి - కలలే (2)
ఆ కలలొ నీవే కనబడితే ఆ చొరవకు బలమేమి - మరులే
మరులు మనసులో స్థిరపడితే ఆపై జరిగేదేమి - మనువు ఉ...ఉ.మనువై ఇద్దరు వొకటైతే ఆ మనుగడ పేరేమి - సంసారం
కనులు కనులతో
అల్లరి ఏదొ చేసితిని చల్లగ ఎదనే దోతిచితివీ (2)
ఏమీ లేనీ పేదననీ నాపై మోపకు నేరాన్ని (2)
లేదు ప్రేమకు పేదరికం నే కోరను నిన్ను ఇల్లరికం (2)నింగి నేలకు కడుదూరం మన ఇద్దరి కలయిక విడ్డూరం
కనులు కనులతో
No comments:
Post a Comment