ఇంగిలీ పీసంట ఏ బి సి డి.. గప్పందాడి..నీ వందవాడి.. నీ వరాటి పోడీ..ఓరేయ్ ఓరేయ్ ఓరేయ్ అరవంలో పాడుతున్నావేంట్రా..తెలుగులో పాడ్రా అప్పడియా..ఇంగిలీ పీసంట..ఎంగిలీ బాషంట బాసా పీసూ రేగి..ఒళ్ళో అంతా రేగి మా పల్లే పాపళ్ళు ఉలుకులికి పడుతుంటే ఉలుకులికి పడుతుంటే..ఉలుకులికి పడుతుంటే పాడు రాగం తీసీ..ఆ ఆ ఆ ఆ ఆ ఆ పాడు రాగం తీసీ..ప్రాణాలు తోడేసి హరి హరి నారాయణో..ఆది నారాయణో కరుణించు మమ్మేలు..కమలలోచనుడా స గ రి స ని ద ప మ ..
చరణం::- బాలు::కన్యాకుమారి నీ పదములు నేనే ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ కన్యాకుమారి నీ పదములు నేనే కడలి కెరటమై కడిగిన వేళ సుమ కుసుమారి నీ చూపులకే తడబడి వరములు అడిగిన వేళా
సుశీల::అలిగిన నా తొలి అలకలు నీలో పులకలు రేపి పువ్వులు విసిరిన పున్నమి రాతిరి నవ్విన వేళ సాగర బాలు::సంగమమే సుశీల::ప్రణయ బాలు::సాగర సంగమమే
చరణం::- బాలు::ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ భారత భారతి పద సన్నిదిలో కులమత సాగర సంగమ శ్రుతిలో నా రతి నీవని వలపుల హారతి హృదయము ప్రమిదగా వెలిగిన వేళా
సుశీల::పరువపు ఉరవడి పరువిడి నీ ఒడి కన్నుల నీరిడి కలిసిన మనసున సందెలు కుంకుమ చిందిన వేళ
పల్లవి::- వాణి::స గా మా పా నీ సా స ని ప మ గ సా మ మ పా ప ప పా గ మ ప గ మ గ సా ని ని సా స స గ గ సా స స నీ స గా గ మ మ పా సా స నీ నీ పా ప మా మ గా గ సా స నీ స
వాణి::స స స ని ని ని ప ప ప మ మ మ గ గ గ స స స ని ని సా ఇ,రాజ::అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పోయే వాణి::స గ పా ప ప పా మ మ పా ప ప పా ప ని ప ని ప స ని ప మా గా ఇ,రాజ::పగలు రేయి ఒరిసి మెరిసి సంధ్యారాగంలో ప్రాణం ప్రాణం
చరణం::- వాణి::నీ చిరునవ్వుల సిరిమువ్వల సవ్వడి వింటే ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ నీ చిరునవ్వుల సిరిమువ్వల సవ్వడి వింటే ఆ సందడి విని డెందము కిటికీలు తెరచుకుంటే నీ పిలుపు అనే కులుకులులకే కలికి వెన్నెల చిలికే నీ జడలో గులాభికని మల్లెలెర్రబడి అలిగే నువ్వు పట్టుచీర కడితే ఓ పుత్తడి బొమ్మ ఆ కట్టుబడికి తరించేను పట్టు పురుగు జన్మ నా పుత్తడి బొమ్మ
ఆమె::నీకేలా యింత నిరాశా..నీకేలా యింత నిరాశా నీకేలా యింత నిరాశా..నీకేలా యింత నిరాశా నీ కన్నులలో కన్నీరేలా..అంతా దేవుని లీలా అంతా దేవుని లీలా
నీకేలా యింత నిరాశా..నీకేలా యింత నిరాశా
ఆశ నిరాశల దాగుడుమూతల..ఆటేలే ఈ లోకం ఆటేలే ఈ లోకం..ఆటేలే ఈ లోకం కష్ట సుఖాలా కలయికలోనే..ఉన్నదిలే మాధుర్యం జీవిత మాధుర్యం.. చీకటి కొంతా..వెలుతురు కొంతా ఇంతే జీవితమంతా..ఇంతే జీవితమంతా
నీకేలా యింత నిరాశా..నీకేలా యింత నిరాశా
నీ మదిలోని వేదనలన్నీ.. నిలువవులే కలకాలం..నిలువవులే కలకాలం వాడిన మోడు పూయకమానదు వచ్చును వసంతకాలం..వచ్చును వసంతకాలం నీతో కలసీ నీడగ నడిచే తోడుగ నేనున్నాను..తోడుగ నేనున్నాను
సంగీతం::S.హనుమంతరావ్ రచన::సినారె గానం::మహమ్మద్ రఫీ యదుకుల కాంభోజి::రాగం అతడు::ఓ ప్రియతమా..ప్రియతమా..ప్రియతమా.. నా మది నిన్ను పిలిచింది గానమై వేణుగానమై..నా ప్రాణమై
ఓ ప్రియతమా..ప్రియతమా..ప్రియతమా.. నా మది నిన్ను పిలిచింది గానమై వేణుగానమై..నా ప్రాణమై
ఎవ్వరివో నీవు నే నెరుగలేను ఏ పేరున నిన్ను నే పిలువగలను ఎవ్వరివో నీవు నే నెరుగలేను ఏ పేరున నిన్ను నే పిలువగలను తలపులలోనే నిలిచేవు నీవే తలపులలోనే నిలిచేవు నీవే తొలకరి మెరుపుల రూపమై
నా మది నిన్ను పిలిచింది గానమై వేణుగానమై..నా ప్రాణమై
ఎన్ని యుగాలని నీ కొరకు వేచేను ఈ మూగ బాధ ఎందాక దాచేను ఎన్ని యుగాలని నీ కొరకు వేచేను ఈ మూగ బాధ ఎందాక దాచేను వేచిన మదినే వెలిగింప రావే వేచిన మదినే వెలిగింప రావే ఆరని అనురాగ దీపమై
నా మది నిన్ను పిలిచింది గానమై వేణుగానమై..నా ప్రాణమై
ప్రజలకు శాంతి సౌఖ్యం కలిగించే దేశమే దేశం ప్రజలకు శాంతి సౌఖ్యం కలిగించే దేశమే దేశం బానిస భావం విడనాడి ఏ జాతి నిలుచునో అది జాతీ.. బానిస భావం విడనాడి ఏ జాతి నిలుచునో అది జాతీ.. బాపూ..ఊ..నీ చల్లని దీవెన మాకివ్వు నీ బాటను నడిచే బలమివ్వు.. నీ బాటను నడిచే బలమివ్వు..
గాంధీ పుట్టినదేశం రఘురాముడు ఏలిన రాజ్యం ఇది సమతకు మమతకు సంకేతం ఇది సమతకు మమతకు సంకేతం