సంగీతం::గాలిపెంచల నరసింహారావు
రచన::సముద్రాల రాఘవాచార్య సీనియర్
గానం::P.లీల
సినిమా దర్శకత్వం::నందమూరి తారక రామారావు
సినిమా నిర్మాణం::నందమూరి త్రివిక్రమరావు
తారాగణం::హరనాథ్,గీతాంజలి,ఎన్.టి.రామారావు,బి.సరోజాదేవి ,చిత్తూరు నాగయ్య,గుమ్మడి,మిక్కిలినేని,కాంతారావు,ఛాయాదేవి,కస్తూరి శివరావు,వల్లభజోస్యుల శివరాం,శోభన్‌బాబు,కొమ్మినేని శేషగిరిరావు.
బృందావని సారంగ::రాగం
పల్లవి::
జగదేక మాతా గౌరీ..కరుణించవే
భవానీ కరుణించవే..భవానీ కరుణించవే
జగదేక మాతా గౌరీ..కరుణించవే
భావానీ కరుణించవే..భవానీ కరుణించవే
చరణం::1
ఘనమౌ శువుని ధనువు వంచి
ఘనమౌ శువుని ధనువు వంచి
జనకుని కోరిక తీరుట జేసి
మనసిజ మోహను రఘుకులేశుని
మనసిజ మోహను రఘుకులేశుని
స్వామిని జేయవే మంగళ గౌరీ
కరుణించవే భవానీ కరుణించవే
చరణం::2
నీ పదములను..లంకాపతిని
నీ పదములను..లంకాపతిని
నా పెన్నిధిగా..నమ్ముకొంటినే
నా పతికాపద..కలుగనీయక
నా పతికాపద..కలుగనీయక
కాపాడవే..మంగళ గౌరీ
కరుణించవే భవానీ..కరుణించవే
భవానీ..కరుణించవే
జగదేక మాతా గౌరీ..కరుణించవే
భవానీ కరుణించవే..భవానీ కరుణించవే
Seetaaraama Kalyaanam--1961
Music::Gaali Penchala
Lyrics::Samudrala Raghavaachaari
Singer::P.Leela
Film Directed By::Nandamoori Taraka RamaRao
Film Producer By::Nandamoori Trivikramaraavu
Cast::Haranaath^,Geetaanjali,N.T.Raamaaraavu,B.Sarojaadevi ,Chittooru Naagayya,GummaDi,Mikkilineni,KaantaRao,Chayaadevi,Kastoori Sivarao,Vallabhajosyula Sivaraam,SobhanBaabu,Kommineni Seshagirirao.
Brundavani Saranga::raag
:::::::::::
jagadEka maataa gawree..karuNinchavE
bhavaanee karuNinchavE..bhavaanee karuNinchavE
jagadEka maataa gawree..karuNinchavE
bhavaanee karuNinchavE..bhavaanee karuNinchavE
::::1
ghanamau Suvuni dhanuvu vanchi
ghanamau Suvuni dhanuvu vanchi
janakuni kOrika teeruTa jEsi
manasija mOhanu raghukulESuni
manasija mOhanu raghukulESuni
swaamini jEyavE mangaLa gauree
karuNinchavE bhavaanee karuNinchavE
::::2
nee padamulanu..lankaapatini
nee padamulanu..lankaapatini
naa pennidhigaa..nammukonTinE
naa patikaapada..kaluganeeyaka
naa patikaapada..kaluganeeyaka
kaapaaDavE..mangaLa gauree
karuNinchavE bhavaanee..karuNinchavE
bhavaanee..karuNinchavE
jagadEka maataa gauree..karuNinchavE
bhavaanee karuNinchavE..bhavaanee karuNinchavE
గాలిపెంచల కాదండీ ఇంటిపేరు. కేవలం గాలి అన్నదే. ఆయన పేరు గాలి పెంచల నరసింహారావు. వేంకట అన్నట్లే పెంచల అన్నది కూడా ఒక ఉపనామం. ఈ విషయాన్ని గాయకుడు బాలసుబ్రహ్మణ్యం గారు కూడా సభావేదికలపై చెబుతూ ఉంటరు సందర్భం వచ్చినప్పుడల్లా.
ReplyDeleteమరొకమాట. మీరు కాపీయింగ్ డిజేబుల్ చేసారు. కాని లాభం లేదు. కామెంట్ పేజీలో Show Original Post అంటే మీ పోష్టు మెత్తం వస్తుంది - చక్కగా కాపీ చేసుకోవచ్చు. కామెంట్ మోడల్ మార్చండి వెంటనే! ఇది ముఖ్యం.