ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ రవి వర్మకే అందని ఒకే ఒక అందానివో..ఆ..ఆ.. రవి వర్మకే అందని ఒకే ఒక అందానివో..ఆ..ఆ.. రవి చూడని పాడని నవ్య రాగానివో.. రవి వర్మకే..ఆ..అందని..ఆ.. ఒకే ఒక అందానివో
ఏ రాగమో తీగదాటి ఒంటిగా నిలిచే ఎ యొగమో నన్ను దాటి జంటగా పిలిచే ఏ మూగభావాలో అనురాగ యోగాలై ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ నీ పాటనే పాడనీ రవి వర్మకే..ఆ..అందని..ఆ.. ఒకే ఒక అందానివో
ఏ గగనమో కురులు జారి నీలిమై పోయే ఏ ఉదయమో నుదుట చేరి కుంకుమై పోయే ఆ కావ్య కల్పనలే నీ దివ్య శిల్పాలై ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ కదలాడనీ పాడనీ రవి వర్మకే అందని ఒకే ఒక అందానివో..ఆ..ఆ.. రవి చూడని పాడని నవ్య రాగానివో.. రవి వర్మకే..ఆ..అందని..ఆ.. ఒకే ఒక అందానివో
No comments:
Post a Comment